Header Banner

పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్! కేంద్రంతో కీలక చర్చ, రీయింబర్స్‌మెంట్ డిమాండ్!

  Thu Feb 20, 2025 16:05        Politics

పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణ ఖర్చుపై రీయింబర్స్‌మెంట్ అందించాలని కేంద్రమంత్రిని కోరామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కరువురహితంగా మారేందుకు కీలకమైన బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటి లభ్యత పెరిగి వ్యవసాయానికి కొత్త ఊపొస్తుందని సీఎం వివరించారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #polavaram #project #APCM #CBN #union #beti #todaynews #flashnews #latestupdate